Church slab collapsed | సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి శ్లాబ్(Church slab collapsed) కూలి పోవడంతో పలువురు గాయపడ్డారు.
Road accident | రంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్(Bike)ని టిప్పర్(Tipper) ఢీ కొట్టడంతో తండ్రీ కొడుకులు అక్కడికక్కడ మృతి చెందారు.
hit and run incident | సిద్దిపేట(Siddipet )జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని(Road accident) ఓ వ్యక్తి దుర్మరణం(killed )చెందాడు.
Road Accident | శబరిమలై వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదం(Road accident)లో తీవ్రంగా గాయపడి మదురై దవాఖానలో చికిత్స పొందుతున్న ములుగు(Mulugu) జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన జరుపుల రాము (24) బుధవారం మృతి చెందాడు. కాగా, తమిళ
Brutal murder | భూ తగాదాలతో(Land dispute) ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం(Brutal murder) స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లెలో త్యాగ రాకేష్ (25)ని అతడి చిన్నమ్మ కొడుకు
Woman Raped, Killed with Axe | ఒక వ్యక్తి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సిగరెట్‌తో ఆమె ముఖాన్ని కాల్చాడు. ఆ తర్వాత గొడ్డలితో నరికి చంపాడు. (Woman Raped, Killed with Axe) ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది.
Indian killed in Australian car crash | ఆస్ట్రేలియాలో జరిగిన కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మరణించాడు. (Indian killed in Australian car crash ) భర్త మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సహాయం చేయాలని అతడి భార్య కోరింది.
Israel informers killed | ఇజ్రాయెల్‌కు ‘ఇన్ఫార్మర్లు’గా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదులు దారుణంగా చంపారు. (Israel informers killed) వారి మృతదేహాలను ఈడ్చుకెళ్లి స్తంభానికి వేలా�
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాలాకోట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవ�
Tragedy | Bengaluru Woman, 9 Month old Daughter Killed | విద్యుత్ వైరు రోడ్డుపై తెగి పడింది. చీకట్లో గమనించక ఆ వైరుపై కాలు వేయడంతో తల్లి, ఆమె 9 నెలల బిడ్డ మరణించారు. (Bengaluru Woman, 9 Month old Daughter Killed) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.
Police Vehicle rams truck | లారీని వెనుక నుంచి పోలీస్ వాహనం ఢీకొట్టింది. (Police Vehicle rams truck) ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీస్ అధికారులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
Monkeys Kill Boy | కోతుల గుంపు ఒక బాలుడిపై దాడి చేశాయి. అతడి కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి దారుణంగా చంపాయి. (Monkeys Kill Boy) ఆ బాలుడ్ని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.