Lightning strike | రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Rajanna Siricilla) విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికిపిడుగు పడి(Lightning strike) ఇద్దరు వ్యక్తులు మృతి(Two killed) చెందారు.
Parcel Bomb | ఇద్దరి మరణానికి కారణమైన పార్శిల్ బాంబు (Parcel Bomb) వెనుక ఒక తప్పుడు వ్యవహారం ఉందని పోలీసులు తేల్చారు. మృతుడి భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి టేప్ రికార్డర్‌ను పోలిన పార్శిల్ బాంబును ఆ ఇంటికి పంపాడని
Prisoners Clash | జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జైలులో ఈ సంఘటన జరిగింది.
Man Killed For Staring At Women Smoking | పాన్ షాప్ వద్ద స్మోక్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలను ఒక వ్యక్తి తదేకంగా చూశాడు. ఒక మహిళ తిట్టడంతోపాటు అతడి మీదకు పొగ ఊదింది. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఆ వ్యక్తి హతమయ్యాడు.
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ రీజియన్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 11 మంది నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల
Delhi father killed gym trainer-son | విడిపోయిన భార్యకు గుణపాఠం చెప్పేందుకు ఒక వ్యక్తి తన కుమారుడ్ని హత్య చేశాడు. పెళ్లికి కొన్ని గంటల ముందు జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్న కొడుకును కత్తితో పొడిచి దారుణంగా చంపాడు.
Man Dies By Suicide After Friend Killed | రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి మృతిని స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.
Man Killed, Burned Inside Car | ఒక వ్యక్తిని ఇంటికి రప్పించి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని కారులో ఉంచి దహనం చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తి ప్రియురాలు, ఆమె తల్లిని అరెస్ట్ చేశారు.
104 killed in Israeli fire | పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సుమారు 104 మంది పాలస్తీనియన్లు మరణించారు. 280 మంది గాయపడ్డారు.
Leopard Killed, Hanged Upside Down | గ్రామంలో సంచరిస్తున్న చిరుతను గ్రామస్తులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ చిరుతను చంపి తలకిందులుగా చెట్టుకు వేలాడదీశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దక్షిణ గాజా నగరం రఫాలో శనివారం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 44మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతు ల్లో డజన్‌కు పైగా చిన్నారులున్నారు. రఫా పట్టణంపై దాడికి ఇజ్రాయిల్ సిద్ధమైందని, అక్కడ కిక్కిరిస�
MP Bureaucrat killed by husband | ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. ప్రభుత్వ రికార్డులు, బీమా, బ్యాంకు ఖాతాల్లో నామినీగా తనను పేర్కొనపోవడంతో గొంతు నొక్కి ఆమెను చంపాడు. అస్వస్థతకు గురై మరణించినట్లుగా నమ్మించే�