కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా దూకుడును పెంచింది. దేశవ్యాప్తంగా కంపెనీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో వీటిని విక్రయించడానికి మరిన్ని టచ్పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి�
Kia sedan K4 |దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన ప్రీమియం సెడాన్ ‘కే4’ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ నెల 27న న్యూయార్క్ ఆటో షోలో ఈ కారును ప్రదర్శిస్తారు.
Kia India | వచ్చే నెల 1 నుంచి తమ వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కియా ఇండియా గురువారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి సెల్టోస్, సోనెట్, క�
Kia Seltos diesel | దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా.. దేశీయ మార్కెట్లలోకి న్యూ సెల్టోస్ డీజిల్ వేరియంట్ ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.12 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Kia Sonet facelift |దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన పాపులర్ సబ్-4 మీటర్ ఎస్యూవీ.. కియా సొనెట్ 2024 ఫేస్ లిఫ్ట్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Kia Sonet facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా ఇండియా (Kia India) తన ఎస్యూవీ కియా సొనెట్ (Kia Sonet) అప్డేటెడ్ వర్షన్ కియా సొనెట్ ఫేస్‌లిఫ్ట్ కారును వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Kia Carens X-Line | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన ఎంపీవీ మోడల్ కరెన్స్ ఎక్స్ లైన్ ఎడిషన్ ఆవిష్కరించింది. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది.
Kia India | అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సెల్టోస్, కరెన్స్ మోడల్ కార్ల ధరలు సుమారు రెండు శాతం పెంచుతున్నట్లు కియా ఇండియా తెలిపింది. ఎంట్రీ లెవెల్ కారు సొనెట్ ధర యధాతథంగా ఉంటుందని వెల్లడించింది.
Kia Seltos Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా.. సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కు కస్టమర్ల నుంచి గిరాకీ ఎక్కువైంది. 63 రోజుల్లో 50 వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
Kia Seltos Facelift | అత్యుత్తమ భద్రతా ఫీచర్లతో, అడాస్-2 సిస్టమ్‌తో కియా ఇండియా.. దేశీయ మార్కెట్లోకి అప్డేటెడ్ సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ తీసుకొచ్చింది. దీని ధర రూ.10.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
2023 Kia Seltos facelift | కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయి. వీటి బుకింగ్ కోసం ప్రత్యేకంగా కియా మోటార్స్ కే-కోడ్ ఇన్సియేటివ్ ప్రారంభించింది.
మధ్యస్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన సెల్టోస్‌ను ఆధునీకరించి మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది కియా ఇండియా. లోపలి భాగాన్ని నూతనంగా డిజైన్ చేసిన సంస్థ.. పలు భద్రత ఫీచర్లు, 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ �
Kia Seltos Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా తన సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ అఫిషియల్ టీజర్ విడుదల చేసింది. వచ్చే మంగళవారం మార్కెట్లో ఆవిష్కరణకు సిద్ధమైంది.