ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల సంత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులకు తీర్థప్రసాదాలను, అన్న ప్రసాద వితరణ చేశారు.
Black Magic | భద్రాద్రి కొత్తగూడెం (Badradri Kottagudem) జిల్లా ఆళ్లపల్లి (Allapally) మండలం మర్కోడు గ్రామం (Markodu Village) లోని ప్రాథమిక పాఠశాల (Primary School) లో శుక్రవారం క్షుద్ర పూజల (Black magic) కలకలం రేగింది.
Laxmi Narasimha Swamy | ప్రకృతి అందాల మధ్య ముదిగొండ గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించి కోర్కెలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Ramabai Ambedkar | తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మాతృమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ అని జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవివర్మ అన్నారు.
KCR | మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ఓ వృద్ధుడు ఆకాంక్షించాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో తాతా మధు పర్యటన సందర్భంగా వృద్ధుడు తన ఆకాంక్షను వెల్లడించాడు.
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది