Kenya | కెన్యా రాజధాని నైరోబీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 165 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కెన్యాలోని సెయింట్ థెరీసాలో ఉన్న ఓ హైస్కూలులో చదువుతున్న బాలికలు విచిత్ర వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపు 95 మంది బాలికల కాళ్లకు పక్షవాతం వంటి వ్యాధి సోకింది. దీంతో వారు సరిగ్గా నడవలేకపోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) పెద్దమొత్తంలో కొకైన్ (Cocaine) పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ (Nairobi) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది.
పశ్చిమ కెన్యాలోని (Kenya) లోండియానిలో (Londiani) ఉన్న రిఫ్ట్ వ్యాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కెరిచో-నకురు (Nakuru -Kisumu highway) మధ్య హైవేపై బస్‌స్టాప్‌లో వేచిఉన్నవారితోపాటు చిరు వ్యాపారులపైకి ఓ లారీ (Lorry) దూసుకెళ్లింది.
డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కెన్యాకు చెందిన ఫెయిత్ కిపిజిన్ 1500 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కిపిజన్ 3ని.49.11సెకండ్లలో గమ్యాన్ని చేరింది.
Kenya | ఆకలితో అలమటించి మరణిస్తే వాళ్లకు జీసెస్ సాత్కారమిస్తాడు.. అప్పుడే మీ జన్మ ధన్యమవుతుందని ఓ పాస్టర్ చెప్పిన మాటలు 201 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. మరో 600 మందికిపైగా ప్రజల ప్రాణాలను పెను ప్రమాదంలో పడే�
కెన్యాలో జరిగిన ఒక మహిళల చెస్ టోర్నీలో పురుష చెస్ ఆటగాడు బురఖా ధరించి కళ్లజోడు పెట్టుకుని పోటీలో పాల్గొన్నాడు. 25 ఏళ్ల స్టాన్లీ ఒమండి అనే అటగాడు తన పేరును మిల్లిసెంట్ అవోర్గా మార్చుకుని పోటీలలో పాల్గ�