ఫోరెన్స్ (ఇటలీ): డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కెన్యాకు చెందిన ఫెయిత్ కిపిజిన్ 1500 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కిపిజన్ 3ని.49.11సెకండ్లలో గమ్యాన్ని చేరింది.
2015లో ఇథియోపియాకు చెందిన గెంజెబె దిబాబ నెలకొల్పిన 3ని.50.7సె. రికార్డును కిపిజన్ అధిగమించింది.