ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ పేరిట ఒక ప్రత్యేక పాటను రూపొందించాడు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. స్నేహం విలువను చాటిచెప్పే ఈ సాంగ్‌ను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న విడుదల చేయబోతున్నారు. తెలుగు
దర్శక ధీరుడు రాజమౌళి వర్క్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన ఓటమని రుచించలేదు. తీసిన ప్రతి సినిమా భారీ హిట్ కాగా, బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తం�