సమరానికి సన్నద్ధం
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం.ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నది. ఈ ప్రీషెడ్యూల్ వర్క్‌షాప్‌లో ముఖ్యమైన సాంకేతిక నిపుణులందరూ పాల్గొంటున్నారు. ప్రేక్షకులకు ఓ విజువల్ఫీస్ట్ను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అక్టోబర్ రెండోవారం తర్వాత కొత్త షెడ్యూల్‌ను మొదలుపెడతామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, సంగీతం: కీరవాణి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?