KCR | మాజీ మంత్రి జీవన్ రెడ్డితో(Jeevan Reddy) పాటు అతడి అనుచరులు నేడు(శుక్రవారం) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను(KCR) ఎర్రవల్లిలో మర్యాదపూర్వకంగా కలువనున్నారు.
గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపుకు ఆ గ్రామస్తులు కట్టుబడి ఉన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని నర్సన్నపేటలో నేటికీ మద్యం విక్రయాలు జరగవు. మద్యపాన నిషేధానికి 10 ఏండ్లు దాటింది. ఆ ఊరిలో పండు
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెగినా, తెంచుకున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్తో కలిసి పని చేసే అవకాశం లభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉందన్నారు మాజీ మ�
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సరైన ప్రోత్సాహం లేక, ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో నేతన్నల బతుకులు చితికిపోయాయి.
కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరి దశాబ్ద కాలంపాటు ఉద్యమ నాయకుడి సారథ్యంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించానని, అదే స్పూర్తితో ఈ నెల 19న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ �
సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తామం టూ ఆర్భాటంగా ప్రకటనలు చేసి కేంద్రాలను తెరిచిందే తప్ప కొనుగోళ్ల సంగతి మరిచిపోయింది. గత పదిహేను రోజుల
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని గతంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆయన అన్నట్లుగానే కేసీఆర్ ఆనవాళ్లుగా ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
వాదన ఆగిన చోట హింస మొదలవుతుంది. రాజకీయ ప్రత్యర్థిని గెలువలేమనే నిస్పృహ కలిగినప్పుడే భౌతిక దాడికి తెగబడతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో అచ్చంగా జరిగింది ఇదే.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారి గుండెల్లో చిరకాలం స్థానం సంపాదించుకునేవారు ప్రజానాయకులు అవుతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కనీవిని ఎరుగని అభివృద్ధి చేసి శాశ్వతంగా కరవు నుండి విముక�
ఆలేరు టౌన్, ఏప్రిల్ 5 : గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ ర�
KTR | తెలంగాణ అభివృద్ధి గాథను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్జాతీయ వేదికపై పంచుకున్నారు. అమెరికా న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా బిజినెస్ కాన్ఫర
కేసీఆర్ వ్యక్తి కాదు.. అసమాన పోరాటంతో రాష్ట్రాన్ని సాధించిన మహాశక్తి. గజ్వేల్ దాడి ఆయన క్యాంపు కార్యాలయంపైనే దాడి కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై జరిగిన దాడి’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వ
సామాజిక న్యాయం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తొలి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ అసమాన పోరాటం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.