Laxmi Parvathy | రాజకీయ పరిణతి, అనుభవంలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతి(Laxmi Parvathy) అన్నారు.
KCR | శాసనసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో సభాపతి గడ్డం ప్రసాద్ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం కార్యక్రమం స
నేను రెండున్నరేండ్ల కిందటి వరకు తెలంగాణ జన సమితి బాధ్యుడిగా ఉన్న. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా, ఆ తర్వాత పార్టీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కే
: రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేసిందని, తాము ఊహించినట్టుగానే నియామకాలు మొత్తం వాళ్లే చేసినట్టు డబ్బా కొట్టుకున్నారని వైద్యారోగ్యశాఖ
KCR | భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున
మేఘాల తీరు చూసి వాన ఎంతసేపు కురుస్తుందో పల్లెలోని సామాన్యుడు కూడా చెప్పగలడు. ఒక్క మెతుకు చూస్తే అన్నం ఎంత ఉడికిందో తెలుస్తుంది. ఇవన్నీ ప్రకృతి సహజమైన కార్యాలు కనుక ఎప్పటికీ మారవు.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై మాట్లాడితే చాలు.. అధికార కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యాక మంగళవారం తొలిసారి రాజన్�
నారాయణపూర్ రిజర్వాయర్ పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆరా తీశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చదివిన కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య
‘కారు వంద స్పీడుతో మళ్లీ దూసుకొస్తుంది. కేసీఆర్ 2001లో పార్టీ పెట్టి 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని 100 కిలోమీటర్ల స్పీడుతో నడిపారు. 2014లో అధికారం చేపట్టి పదేండ్ల పాటు 100 కిలోమీటర్ల స్పీడుతో పోనిచ్చారు.