గమ్యాన్ని ముద్దాడిన అలుపు లేని బాటసారి కేసీఆర్. ఈ మూడక్షరాల తారక మంత్రం తెలంగాణ విముక్తి గీతమైంది. తెలంగాణ వ్యతిరేకులకు శరాఘాతమైంది. వినూత్న తెలంగాణకు ప్రగతి సుప్రభాతమైంది.
KCR Birthday | ఈ నెల 17 న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను రైతులు శనివారం ముందస్తుగా నిర్వహించారు. పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. బాజాభజంత్రీలు మోగించి పండుగ వాత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
KCR | కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హస్తినాపురం డివిజన్ నందనవనం సర్కారు పాఠశాల ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు మూడు మొక్కలు నాటగా ఎందుకు అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయురాలిపై ప్రభుత్వం వేటు �
కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగాన్ని తలపించిందని, అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మలిచారని కేసీఆర్ గురువు వేలేటి మృత్యుంజయ శర్మ అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకులు కల్వకుంట్
BRS Leaders | అభివృద్ధి చేయడం చేతకాని కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు, రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని హస్తినాపురం మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మనాయక్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారిలు ధ్వజ�
KTR | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ పుట్టిన రోజున మిఠాయిలు పంచి పెడితే.. హెడ్మాస్టర్ను సస్పెండ్ చేస్తారా..? అని రేవంత్ రెడ్డి ప్ర
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, సబ్బండవర్గాలకు మేలు జరిగిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కొనియాడారు. సోమవారం కేసీఆర్ జన్మదినాన్�
ఉద్యమనేత, అభివృద్ధి ప్రదాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్‌డే అంబరాన్నంటింది. సామాజిక సేవ వెల్లువెత్తింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు వృక్షార్చన విజయవంతంగా జరిగింది. ఈ
తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరుపుకొన్న వేడుకల్లో బీఆర్ఎస్ శ్ర
జన హృదయ నేత, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్నంటాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగలా సాగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు
దేశం మెచ్చిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన