తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన మహానేత కేసీఆర్ అని వేలేరు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మరిజె నర్సింహారావు అన్నారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు కేసీఆర్ అని పవన్ కల్యాణ్ అన్నారు.
KCR Birthday | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ బ్రిడ్జి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన అన
KCR Birthday Celebrations | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అండాలస్ గార్డెన్లో నిర్వహించిన వేడుకల్లో ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు స
KCR Birthday | తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆస్టిన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NRI BRS USA నాయకులు వెంకట్ గౌడ్,
దూడల, శ్రీనివాస్ పొన్నాల, అరుణ్, శివ, నూతన్, షీతల్, వివేక్ రెడ్డి, దశరథ
తెలంగాణ ఉద్యమ సారధి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ రావి ఆకులపై వేసిన కేసీఆర్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
KCR birthday | తెలంగాణ రాష్ట్రం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే రోజు కేసీఆర్ పుట్టిన రోజు అని
బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ యాదవ్ అన్నారు. ఆయన గాంధేయ మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని
సాధించిన నాయకుడని కొనియాడ�
KCR birthday song | ఈ నెల 17న కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు పలువురు బర్త్‌డే పాటలు రూపొందించి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హరితసేన సిద్దిపేట ఇన్చార్జి చెప్యాల రాజేశ్వర్‌రావు ‘చింతమడక గన్న చిరుతపులినీ
KCR birthday song | బీఆర్ఎస్ పార్టీ అధినేత, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. హరితసేన సిద్దిపేల జిల్లా ఇన్జార్జి చెప్యాల రాజేశ్వర్‌రావు ఒక పాటను రూపొందించారు. ‘