KCR birthday song | కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతంగా పాట.. Video
KCR birthday song | బీఆర్ఎస్ పార్టీ అధినేత, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. హరితసేన సిద్దిపేల జిల్లా ఇన్జార్జి చెప్యాల రాజేశ్వర్‌రావు ఒక పాటను రూపొందించారు. ‘చింతమడక కన్న చిరుతపులినీ జూడూ.. శివమెత్తి దుంకింది నాడూ’ అన్న పాటను గాయకుడు మానుకోట ప్రసాద్ రాశారు.
KCR birthday song : బీఆర్ఎస్ పార్టీ అధినేత, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. హరితసేన సిద్దిపేల జిల్లా ఇన్జార్జి చెప్యాల రాజేశ్వర్‌రావు ఒక పాటను రూపొందించారు. ‘చింతమడక కన్న చిరుతపులినీ జూడూ.. శివమెత్తి దుంకింది నాడూ’ అన్న పాటను గాయకుడు మానుకోట ప్రసాద్ రాశారు.
మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ కలిసి పాడారు. ఈ పాటకు మదీన్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో చెప్యాల రాజేశ్వర్‌రావు ఈ పాటను రూపొందించారు. ఉద్యమ నాయకుడు, పరిపాలకుడిగా కేసీఆర్ సాధించిన ఘనతను ఈ పాటలో వర్ణించారు. కింది వీడియోలో ఈ పాటను మీరు కూడా చూడవచ్చు..
స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ జాతిని మొత్తం ఏకం చేసిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. చెప్యాల రాజేశ్వర్ రావు (CRR) రూపొందించిన పాట.
లిరిక్స్: మానుకోట ప్రసాద్
సింగర్: మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్
మ్యూజిక్: మదీన్#HappyBirthdayKCR Sir pic.twitter.com/O6qCk7wvPN— BRS Party (@BRSparty) February 16, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Kriti Sanon | ఏఐ నన్ను భయపెడుతోంది.. సోషల్ మీడియాపై కృతి సనన్ ఆందోళన!
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

