Home
News
Brs Party Usa Advisary Board Chairman Mahesh Thanneeru Produce Brs Chief Kcr Birthday Song
KCR birthday song | ‘రావయ్యా ఓ సారూ.. మా కేసీఆరు’.. బీఆర్ఎస్ అధినేత బర్త్‌డే సాంగ్
KCR birthday song | ఈ నెల 17న కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు పలువురు బర్త్‌డే పాటలు రూపొందించి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హరితసేన సిద్దిపేట ఇన్చార్జి చెప్యాల రాజేశ్వర్‌రావు ‘చింతమడక గన్న చిరుతపులినీ జూడు.. శివమెత్తి దుంకింది నాడూ..’ అనే పాటను రూపొందించి విడుదల చేశారు.
KCR birthday song : ఈ నెల 17న కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు పలువురు బర్త్‌డే పాటలు రూపొందించి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హరితసేన సిద్దిపేట ఇన్చార్జి చెప్యాల రాజేశ్వర్‌రావు ‘చింతమడక గన్న చిరుతపులినీ జూడు.. శివమెత్తి దుంకింది నాడూ..’ అనే పాటను రూపొందించి విడుదల చేశారు.
మానుకోట ప్రసాద్ రాసి, మద్దెల సందీప్‌తో కలిసి పాడిన ఆ పాటకు మదీన్ స్వరాలు సమకూర్చారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అమెరికా అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ మహేష్ తన్నీరు కూడా కేసీఆర్ బర్త్‌డే సాంగ్‌ను రూపొందించారు. ‘రావయ్యా ఓ సారూ.. మా కేసీఆరు’ అంటూ సాగే ఈ పాటను సాయిరాజ్ భూట్ల రాసిపాడారు. ఆయనే సంగీతం అందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

