KCR | రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఉద్యమ నేత కేసీఆర్ జన్మదినం(KCR birth day) సందర్భంగా వినూత్నంగా సేవ కార్యక్రమాలు చేపట్టి వండర్ బుక్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్నారి ఓ పాఠశాలకు వినూత్న బహుమతిని అందజేసింది. తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో మోటార్ పంప్ కొనిచ్చింది.
KCR |మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మ�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కువైట్ తదితర దేశాల్లోనూ బీఆర్ఎస్ ఎన్నారై సభ్యు�
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరక�
చండ్రుగొండ మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు తన సొంతూరు రేపల్లెవాడలోని ఇంటి ముందు రెండేండ్ల క్రితం కేసీఆర్ పుట్టినరోజు నాటిన పనస మొక్క ఈనాడు పండ్లతో కళకళలాడుతోంది.
కేసీఆర్ మాటే ఒక మం త్రం. ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా పదునెక్కిన బాణానికి పర్యాయపదమే కేసీఆర్. అలుపెరుగని పోరు చేసి విజయాన్ని ముద్దాడి జాతిజనులకు విముక్తి కలిగించి ఆత్మగౌరవ కలలు సాకారం చేశారు.
షాద్‌నగర్‌టౌన్ : తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జడ్పీ వైస్ చై�
CM KCR Birthday Special | సీఎం కేసీఆర్‌పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని తన కుంచెతో ఆవిష్కరించాడు హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన నెయిల్ ఆర్టిస్ట్ నరహరి మహేశ్వరం. కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన మ