కూనూరు నుంచి కచ్చడంలో ఉప్పుగల్లు చేరుకునేసరికి సాయంత్రమైంది. అక్కడే బస్సు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం.. నేను, అమ్మా, అక్కా! చూస్తుండగానే చీకటి పడింది.
చాలా రోజులవరకూ మా ఇంట్లో రేడియో లేదు. మా ఇంటికెదురుగా ఉన్న గ్రామపంచాయతీ ఆఫీసులో రేడియో ఉండేది. బయట పెద్దసైజు ఉమ్మెత్త పువ్వు ఆకారంలో దాని మైక్ ఉండేది. అది మా ఇంటి వైపు గురిచూసి పెట్టినప్పుడల్లా.. ఆ రేడియో�
నగరానికి ఒకవైపు సబ్అర్బన్గా.. మరోవైపు పంట పొలాలు ప్లాట్లుగా మార్చుకుంటున్న గ్రామం అది! మూతి గుడ్డలు ఇంకా తొలగకున్నా.. ‘అన్లాక్' మొదలైంది. జాతీయ రహదారికి ఆనుకొని కార్పొరేట్ కళాశాలలు, కొత్తకొత్త రియల్�
మా ఇంటి దగ్గరున్న స్కూల్లో నాలుగో తరగతి వరకే ఉండేది. మిడిల్ స్కూల్కు వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరం. నన్ను తొందరగా బడిలో వేసిన ఫలితంగా.. ఎనిమిదేళ్లకే ఆ స్కూల్కు నడిచి వెళ్లాల్సి వచ్చేది.
మా చిన్నప్పటి రోజుల్లో హోళీ పండుగ.. ఇప్పట్లా కాకుండా మరోలా ఉండేది. హోళి పౌర్ణమికి పదిహేను రోజుల ముందునుంచే పల్లెల్లో సందడి మొదలయ్యేది. పదిహేనేళ్లలోపు ఆడపిల్లలు, మగపిల్లలు వేరువేరు గ్రూపులుగా ఏర్పడి, ప్ర�
జరిగిన కథ : ఒకనాడు.. గజశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టమని జాయపుడికి సూచించాడు చక్రవర్తి గణపతిదేవుడు. ‘తప్పకుండా బావగారూ..’ అంటూ, ఆ పనిపై పడ్డాడు జాయపుడు. అనుమకొండ చుట్టూ ఉన్న పాతిక గజ స్థావరాలన్నిటినీ సందర్�
జిల్లా కలెక్టర్ను అయ్యాక.. దాదాపు పదిహేనేళ్ల తరువాత.. మొదటిసారి మా ఊరికి వెళ్తున్నాను. ఎప్పుడో నానమ్మ చనిపోయాక.. ఊరికి దూరమయ్యాను. పదిహేనేళ్ల కింది పల్లెలా లేదు. సిమెంటు రోడ్డు మీద.. ఇరువైపులా చెట్లతో, వరిప�
అప్పట్లో ఎవరింటికి వెళ్లినా.. మనసాలలోనో, మధ్యహాల్లోనో పెద్దపెద్ద ఫొటోలు వేలాడదీసి కనిపించేవి. ధనవంతుల ఇళ్లల్లో.. ఆ ఫొటోల చుట్టూ అందమైన లతలు చెక్కిన కర్ర ఫ్రేములు ఉండేవి. ఎంత పెద్ద ఫొటోలుంటే.. అంత ధనవంతులన్�
Kasi Majili Kathalu Episode 91 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : గంగలో మునిగిపోతున్న ఒక స్త్రీని రక్షించబోయి.. ఫణిదత్తుడు పాతాళానికి వెళ్లిపోయాడు. అక్కడ వరుణకన్యకల కోరిక మేరకు సింహంతో యుద్ధం చేసి, కొన్ని దివ్యవస్తువులు సంపాద
కరోనా కాలం.. ఎన్నో ఊహించని మార్పులు తెచ్చింది. రోడ్డు మీద ఎవర్ని చూసినా మాస్కుతోనే కనిపిస్తున్నారు. ‘ఇంతకీ ఆనందరావు గారు ఎక్కడ ఉన్నారో, ఏమో!’ అనుకుంటూ.. గురుద్వారా బస్టాపు దగ్గర కారు ఆపాను. సన్నని తుంపరలో.. గ
మా చిన్నప్పటి ఆటలన్నీ సొంతూరు ఘనపూర్, అమ్మమ్మ ఊరు బమ్మెర, నానమ్మ ఊరు కూనూరు, అప్పుడప్పుడూ హైదరాబాద్ .. ఈ ప్రదేశాలకు చెందినవే. బమ్మెరలో మా ఇరవై ఒక్కమంది ఆడ కజిన్స్లో ఇంచుమించు మా ఈడువాళ్లమే పన్నెండు మంది
Ramaayanam | చలికాలం.. పల్లెటూరి వాళ్లకు టూరిజం సీజన్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద జాతరలు ఘనంగా జరిగేవి. సంక్రాంతితో మొదలై కొన్ని, శివరాత్రితో మొదలై మరికొన్ని.. ఉగాది దాకా సాగేవి.