Karur Stampede : తమిళ నాడులోని కరూర్ (Karur)లో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede)లో మృతుల సంఖ్య 36కు చేరింది. బాధితులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం నష్టపరిహారాన్ని(Exgratia) ప్రకటించింది.
Karur Stampede | తమిళనాడు కరూర్‌లో సినీ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీకిలో తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఘటనపై ప్రాథమిక కారణాల�