Supreme Court Panel | కరూర్ తొక్కిసలాట.. డిసెంబర్ 1 నుంచి సుప్రీంకోర్టు ప్యానెల్ ఇన్స్పెక్షన్
Supreme Court Panel | కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై సుప్రీంకోర్టు ప్యానెల్ (Supreme Court panel) ఇన్స్పెక్షన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ఈ ఇన్స్పెక్షన్ కొనసాగనుంది.
Supreme Court Panel : కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై సుప్రీంకోర్టు ప్యానెల్ (Supreme Court panel) ఇన్స్పెక్షన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ఈ ఇన్స్పెక్షన్ కొనసాగనుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి (Justice Ajay Rastogi) నేతృత్వంలో ఏర్పాటైన ఈ త్రిసభ్య ప్యానెల్.. సీబీఐ దర్యాప్తు (CBI probe) ను సమగ్రంగా పర్యవేక్షించనుంది.
ఘటనపై కరూర్ జిల్లా అధికారులను అణువణువూ ఆరా తీయనుంది. తొక్కిసలాట సమయంలో ఏ నిమిషంలో ఏం జరిగిందనే వివరాలను రాబట్టి మ్యాపింగ్ చేయనుంది. స్థానిక అధికార యంత్రాంగం నుంచి వివరాలను రాబట్టడం కోసం సుప్రీంకోర్టు ప్యానెల్ ఇప్పటికే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసి పెట్టుకుంది.
కాగా, గత నెల 12న ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీకి జనం అంచనాలకు మించి హాజరుకావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

