Kartikeya Interview | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012
(Bedurulanka 2012). క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా �
‘కథ వినేటప్పుడు నేను సాధారణ ప్రేక్షకుడిగా ఆలోచిస్తాను. ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు కొత్తదనం వుండాలని కోరుకుంటా. కథ కుదిరిన తరువాత మిగతా అంశాలు అన్నీ కుదురుతాయి’ అన్నారు నిర్మాత బెన్నీ ముప్పానేని.
యుగాంతం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘బెదురులంక -2012’. కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) నిర్మాత. ఆగస్టు 25న చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం
Iswarya Menon | నిఖిల్ సిద్దార్థ నటిస్తోన్న తాజా చిత్రం స్పై (Spy). కోలీవుడ్ భామ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల కాకముందే మరో తెలుగు సినిమా అప్డేట్ అందించింది ఐశ్వర్య మీనన్.
బెదురులంక 2012 (Bedurulanka2012) ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తోనే అందరి అటెన్షన్ తనవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు కార్తికేయ. క్లాక్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఇప్పటికే విడుదల చేసిన బెదురులంక 2012 (Bedurulanka2012) ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.
బెదురులంక 2012 (Bedurulanka2012) ప్రీలుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ క్లాక్స్ .కాగా తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులకు సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల�