వెన్నెల్లో ఆడపిల్ల కవ్వించే కన్నెపిల్ల
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు.
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ‘వెన్నెల్లో ఆడపిల్ల కవ్వించే కన్నెపిల్ల..’ అనే లిరికల్ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను మణిశర్మ స్వరకల్పనలో కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా…హారిక నారాయణ్, జేవీ సుధాంశు పాడారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రొమాంటిక్ గీతంగా తెరకెక్కిన ఈ పాట సినిమాకు ఆకర్షణ అవుతుందని చిత్రబృందం చెబుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

