Bedurulanka 2012 | స్టన్నింగ్ లుక్‌తో కార్తికేయ బెదురులంక 2012 రిలీజ్ అప్డేట్
Bedurulanka 2012 | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) నటిస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012). మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన బెదురులంక 2012 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్ నెట్టింట్లో హల్చల్ చేస్తూ .. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
Bedurulanka 2012 | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) నటిస్తున్న తాజా చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012). క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన బెదురులంక 2012 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్ నెట్టింట్లో హల్చల్ చేస్తూ .. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా బెదురులంక 2012 విడుదల తేదీపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ కొత్త న్యూస్ షేర్ చేసింది కార్తికేయ టీం.
ఎప్పటినుండో చెప్దామనుకుంటున్న మాట.. అంటూ ఈ చిత్రాన్ని ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల షేర్ చేశాడు కార్తికేయ. కార్తికేయ ఫేస్ మాస్క్‌ల కుప్పపై నిలబడ్డ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ సింగిల్ వెన్నెల్లో ఆడపిల్ల పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే కథాంశంతో వస్తున్న బెదురులంక 2012 చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు.
ఎప్పటినుండో చెప్దామనుకుంటున్న మాట…
Finally, #Bedurulanka2012 in theatres on August 25th 🌊@iamnehashetty #Clax @Benny_Muppaneni #Manisharma @Loukyaoffl @SonyMusicSouth pic.twitter.com/vkzXRHPCdY
— Kartikeya (@ActorKartikeya) July 7, 2023
బెదురులంక 2012 టీజర్..
వెన్నెల్లో ఆడపిల్ల రొమాంటిక్ ట్రాక్..
బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో..
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Personal Finance Tips | పొదుపే శ్రీరామరక్ష.. అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పొదుపు అలవాట్లు మొదలుపెట్టండి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ఎలిమినేషన్.. రోహిత్‌కు షాకిచ్చిన హౌస్ మేట్స్ ఓటింగ్..!
Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

