నారాయణపేట జిల్లా ఊటూర్ మండల కేంద్రంలోని మొటార్ వీధిలో అంగన్వాడీ టీచర్ వెంకటేశ్వరమ్మ పెరట్లో బ్రహ్మకమలం వికసించింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పువ్వు పూస్తుంది.
మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. పరమపవిత్రమైన ఈ మాసం ఈనెల 16న ప్రారంభమైంది. సంక్రాంతికి నెలరోజుల ముందు సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోక
శ్రావణమాసం, మాఘమాసం, కార్తీకమాసంతో పాటు హైందవ సంస్కృతిలో ధనుర్మాసానికి కూడ పెద్దపీట వేశారు. ఈ మాసమంతా కూడా మహావిష్ణువును భక్తితో కొలుస్తారు. ఈనెల మొత్తం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మహాల�
కార్తీకమాసం ముగింపు సందర్భంగా మంగళవారం బీచుపల్లి క్షేత్రవలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మారుతాచారి, సందీపాచారి స్వామివారికి పంచామృతాభిషేకం, ఆకుపూజ, తీర్థప్రసాదాల నివేదన, మహామంగళహ�
కార్తీకమాసం అమావాస్య సందర్భంగా అలంపూర్‌లోని ప్రముఖ శైవక్షేత్రమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాల�
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. తిరుగు ప్రయాణంలో సరిపడా బస్సు లు లేక రోజంతా ఇక్కడే చిక్కిపోయారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఆర�
కార్తీక మాసం చివరి రోజు కావడంతో వేములవాడ రాజన్న క్షేత్రం సోమవారం భక్తజనసంద్రమైంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా, అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ, నగరేశ్వరాలయాలు కిటకిటలాడాయి.
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.
కార్తిక మాసం.. చివరి సోమవారం.. శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తిక దీపాల వెలుగుల్లో కాంతులీనాయి.కందకుర్తి వద్ద నిర్వహించిన గంగాహారతికి భక్తులు పోటెత్తారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపు సీతారామాంజనేయస్వామి ఆలయం, కాల్వొడ్డు గుంటు మల్లేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఎన్నికల సమయంలో రూ.250కి పైగానే ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విత్ స్కిన్ కిలోకు రూ.120, స్కిన్ లెస్ రూ.140 చొప్పున అమ్ముతున్నారు.
చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నా మొన్నటిదాకా కిలో చికెన్(స్కిన్లెస్) ధర 220 పలుకగా, ఇప్పుడు ఒక్కసారిగా 150కి తగ్గింది. అదే విత్ స్కిన్ అయితే 120కే దొరుకుతున్నది.
పవిత్రమైన కార్తీకమాసం ప్రారంభం కావడంతో శుభ కార్యాలు జోరందుకున్నాయి. ఏ ఫంక్షన్ హాలు చూసినా సందడిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో పెళ్లిళ్లు చేసుకుంటే సుసంతానం, చక్కని దాంపత్య జీవనం ఉంటుందని