శ్రావణ మాసం.. మాఘ మాసం.. కా ర్తీక మాసంతోపాటు హైందవ సంస్కృతిలో ధ నుర్మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ మాసాంతం భక్తులు మహావిష్ణువును కొ లుస్తారు. దీంతో ప్రతి వైష్ణవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ సంవత్సరం కార్తిక మాసానికి సంబంధించిన ఆదాయం రూ.1,22,09,532 వచ్చింది. గత నెల 26 నుంచి ఈనెల 23వ తేదీ వరకు కార్తిక మాసం ప్రత్యేక పూజలను కీసరగుట్టలో నిర్వహించారు.
కార్తీక మాస పాడ్యమి పురస్కరించుకొని గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం, శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో జ్యోతులను వెలిగించి, పూజలు చేశారు.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు దినం తోపాటు కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు
Srisailam | శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామివారికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం, ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.
Yadadri | కార్తిక శనివారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాగుతున్నది. ఉదయం నుంచి స్వామివారిని
కార్తీక పౌర్ణమి వేడుకలు రెండో రోజూ కొనసాగాయి. మంగళవారం కార్తీక పౌర్ణమి అయినప్పటికీ ఈ రోజు చంద్ర గ్రహణం ఉండడంతో చాలా మంది భక్తులు సోమవారమే కార్తీక పూజలు చేశారు. మంగళవారం ఉదయం కొందరు భక్తులు దీపాలు వెలిగి�
Karthika masam | కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.