Yadadri | రేపట్నుంచి యాదగిరిగుట్టలో కార్తీకమాస వేడుకలు
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనునున్నారు. తెలంగాణ అన్నవరంగా పేరుపొందిన యాదగిరిగుట్ట క్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా స్వామి వ్రతాలు కనుల పండువగా జరుగనున్నాయి.
Yadadri | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనునున్నారు. తెలంగాణ అన్నవరంగా పేరుపొందిన యాదగిరిగుట్ట క్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా స్వామి వ్రతాలు కనుల పండువగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ప్రతి రోజూ ఉదయం 6:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కొండకింద ఘాట్ రోడ్డు పక్కన గల నూతన వ్రత మండపంలో 6 బ్యాచ్‌లుగా నిర్వహిస్తామన్నారు. కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 27న ఉదయం 5 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్‌లుగా, పాతగుట్ట ఆలయంలో 5 బ్యాచ్‌లుగా వత్రాలు జరుగనున్నట్లు తెలిపారు. భక్తులు నేరుగా వ్రత మండపం వద్ద కౌంటర్లలో గానీ, https://yadadritemple.telangana.gov.inలో గానీ టికెట్లను బుక్ చేసుకునే వీలుందన్నారు. దీపారాధన కోసం కొండపైన మాఢ వీధులు, శివాలయం, విష్ణు పుష్కరిణి, కొండకింద వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి చెంతన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగించుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

