తెలంగాణ - చత్తీస్‌గఢ్ మధ్యలో ఉన్న కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్ర బలగాలతో మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి కేంద్రం శాంతి చర్చలకు పిలుపునియ్యాల�
Justice Chandrakumar | చత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలుపుదల చేయాలని శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు, విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు.
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహ ద్దు రాష్ర్టాల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులు గా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడినట్టు తెలుస్తున్నది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar)పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను జల్లడపడుతున్న సీఆర�
మావోయిస్టులు శాంతిని కోరుతూ లేఖలు విడుదల చేస్తున్నా అడవుల్లో ఆపరేషన్ ‘కగార్' దండయాత్ర మాత్రం ఆగడం లేదు. వారి లేఖలను ఏమాత్రం పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముం�
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దులకు ఆనుకొని ఉన్న కర్రెగుట్టలో కొనసాగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్‌లో భాగంగా బాంబుల శబ్దాలతో అడవి దద్దరిల్లుతున్నట్టు తెలుస్తున్నది.
Operation Kagar | ఆపరేషన్ కగార్ నిలిపివేసి, కర్రెగుట్టలో మోహరించిన కేంద్ర సైనిక బలగాలని వెనక్కి పిలిపించాలని కోరుతూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రస�
Encounter | తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు చనిపోయినట్టు బస్తర్ ఐటీ సుందర్రాజ్ ధ్రువీక
ఆపరేషన్ కగార్ దాడి నుంచి రక్షణ పొందేందుకు ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) కర్రెగుట్టపై బాంబులు అమర్చినట్టు మావోయిస్టు పార్టీ వాజేడు-వెంకటాపురం ఏ రియా కార్యదర్శి శాంత తెలిపారు.