ప్రజల నమ్మకాన్ని నిలుపుకొనేలా కరీం‘నగర’ అభివృద్ధిమంత్రి గంగుల కమలాకర్నగర పాలక సంస్థ కొనుగోలు చేసిన ఎక్స్కవేటర్ ప్రారంభంకార్పొరేషన్, జనవరి 3: హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా కరీంనగ�
కార్పొరేషన్, జనవరి 3 ;నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగించే కార్యక్రమాలు చేపట్టినా రెండు, మూడు రోజుల్లో మళ్లీ యథాస్థి
జనవరి 3, శంకరపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం కన్నాపూర్‌లో నూనె ఐలయ్య, కాటం మల్�
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిసేవలను కొనియాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులుకార్పొరేషన్, జనవరి 3: నగరంలోని రిషి కాన్వెంట్ సూల్లో సోమవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వరింగ్ ప్రెసిడెం�
హౌసింగ్‌బోర్డుకాలనీ, జనవరి 3: సమస్యలను ప్రాధాన్యతతో పరిషరించాలని కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స�
హరిత తెలంగాణే లక్ష్యంగా హరితహారంరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ఎమ్మెల్యే సుంకెతో కలిసి కేసీఆర్ వనం పరిశీలనవన సంరక్షణపై అటవీ అధికారులకు అభినందనలుచొప్పదండి, జనవరి 3: వెదురుగట్టలోని
ఎంపీపీ జనగామ శరత్రావుతెర్లుమద్దిలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారంముస్తాబాద్, జనవరి 3: గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎంపీపీ జనగామ శరత్‌రావు �
సానుభూతి కోసం పాకులాటఉపాధ్యాయ, ఉద్యోగులకు మద్దతు పేరిట కొత్త నాటకంకరీంనగర్ కేంద్రంగా జాగరణ పేరుతో రణరంగం సృష్టించే ప్రయత్నంఉపాధ్యాయ సంఘాల అంగీకారం మేరకు జీవో జారీఅనుమతి తీసుకోకుండానే యాగీ చేసే ప్రయ�
ఊరూరా సాగవుతున్న అపరాలు, కూరగాయలుమక్క, పల్లికి ప్రథమ ప్రాధాన్యంఇప్పటికే 10వేల ఎకరాల్లో సేద్యం పెరిగే అవకాశంకరీంనగర్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) ;కేంద్రం యాసంగి వడ్లు కొనేది లేదని స్పష్టం చేసిన తర్వాత జిల్లా�
రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలకు ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులుజగిత్యాల నుంచి ముగ్గురుకరీంనగర్ జిల్లాకు పతకాల పంట20 మంది ఎంపికరాజన్న సిరిసిల్ల నుంచి 12 మంది, పెద్దపల్లి జిల్లా నుంచి పది మంది రాంనగర్/ సిరి
బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియాశాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యానికి సాయంరాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 113 మందికి రూ. 1.22 కోట్ల చెల్లింపులుసిరిసిల్ల, జనవరి 2: ఉమ్మడి పాలనలో అంతరించి, పట్టింప
జగిత్యాల టౌన్, జనవరి 2: సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల టీచర్స్ భవన్లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో రూపొందించిన క�
15 నుంచి 18 ఏండ్లలోపు వారికి వ్యాక్సినేషన్పీహెచ్సీల్లో అన్ని ఏర్పాట్లువెల్లడించిన వైద్యాధికారులుమానకొండూర్ రూరల్, డిసెంబర్ 2: మండలంలోని లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో సోమవారం నుంచి 15 నుంచి 18
వేములవాడ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభకబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్ పోటీల్లో సత్తాఆత్మైస్థెర్యం కోసం నిత్య వ్యాయామం.. ధ్యానంఇటీవలే ఓ విద్యార్థిని జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికవేముల