Cinema Chettu | గోదావరి నది వరద ఉధృతికి సినిమా చెట్టు (కుమారదేవం చెట్టు) ఇటీవల నేలకొరిగిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గన�
కె.విశ్వనాథ్‌గారి సినిమాలు మా జనరేషన్‌ని బాగా ఇన్స్పైర్ చేశాయి. ఆయన సినిమాల్లో మంజుభార్గవి, భానుప్రియ క్లాసికల్ డాన్సులు చూసి, డాన్స్మీద ఇష్టం పెరిగి, మేం కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాం.
K Vishwanath | సినిమా అనే గుడిలో నేను ఒక పూజారిని.. ఎప్పుడూ దేవుడికి నైవేద్యం పెట్టినంత అందంగా ఒక సినిమా తీయాలి అని చెబుతూ ఉండేవాడు కళాతపస్వి కే విశ్వనాథ్. అలాంటి అద్భుతమైన దర్శకుడు కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాలు లా�
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ జి.జి.కృష్ణారావు (87) మంగళవారం బెంగళూరులో కన్నుమూశారు. తెలుగులో కళాతపస్వి కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకుల చిత్రాలకు ఆయన ఎడిటర్�
తెలుగు తెరపై కళాత్మక చిత్రాలకు సారథి కె.విశ్వనాథ్. సినీ మాధ్యమం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవినువీధుల్లో రెపరెపలాడించిన కళాస్రష్ట. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్య సొబగుల్ని అద్ది నవ్య�
కళాతపస్వి, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు.
కళా తపస్వి, సంగీత దర్శకుడు, నటుడు కే విశ్వనాథ్‌కు ఓరుగల్లుతో మధుర స్మృతులున్నాయి. లలిత క ళల నేపథ్యంలోనే విశ్వనాథ్ అనేక సినిమాలు తీయగా, అయనను ఎక్కువ మంది అభిమానించేవారు.
గత కొన్ని రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కే.విశ్వనాథ్ గురు వారం రాత్రి తుది శ్వాస విడవటం బాధాకరమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అన్నారు.
కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినిమా ఒక జీనియస్‌ను కోల్పోయిందని చెప్పారు.
తెలుగుదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను అణువణువునా ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతి బాధాకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక�
మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ వాసవ సుహాస ప్రోమోను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. కళాతపస్వి కే విశ్వనాథ్ చేతులమ
కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’ గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది