K Vishwanath | వినరో భాగ్యము విష్ణుకథ టైటిల్ చాలా బాగుంది: కే విశ్వనాథ్
మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ వాసవ సుహాస ప్రోమోను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. కళాతపస్వి కే విశ్వనాథ్ చేతులమీదుగా వాసవ సుహాస సాంగ్ ను లాంఛ్ చేశారు.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లీడ్ రోల్లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కశ్మీర పరదేశి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ వాసవ సుహాస ప్రోమోను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. కళాతపస్వి కే విశ్వనాథ్ చేతులమీదుగా వాసవ సుహాస సాంగ్ ను లాంఛ్ చేశారు.
సాంగ్ లాంఛ్ సందర్భంగా కే విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇలాంటి పాటను నేటి తరానికి అందించాలనే ప్రయత్నం చేయడం గొప్ప విషయమన్నారు. వినరో భాగ్యము విష్ణుకథ టైటిల్ చాలా బాగుందని చెప్పారు కే విశ్వనాథ్. పాటను ఆవిష్కరించిన కే విశ్వనాథ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ బన్నీ వాసు టీం వీడియోను నెట్టింట షేర్ చేసింది. వాసవ సుహాస ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ డిసెంబర్ 24 సాయంత్రం 6:19 గంటలకు యూట్యూబ్‌లో లాంఛ్ చేయనున్నారు.
వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంలో మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేక సుధాకర్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.కిరణ్ అబ్బవరం ఈ సినిమాతోపాటు మీటర్, రూల్స్ రంజన్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
వాసవ సుహాస పాట గురించి కళాతపస్వి ఏమన్నారంటే..
#VaasavaSuhaasa Song launch By "Kalathapasvi Sri K.Vishwanath" garu ✨
🎹@chaitanmusic ~🎤 @nckarunya
Full song out on Dec 24 @ 6:19 PM.#VinaroBhagyamuVishnuKatha #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @adityamusic pic.twitter.com/GCPdie0YLE
— GA2 Pictures (@GA2Official) December 23, 2022
వాసవ సుహాస సాంగ్ ప్రోమో..
వినరో భాగ్యము విష్ణుకథ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

