అలాంటి కళారూపాలు రావాలి
కె.విశ్వనాథ్‌గారి సినిమాలు మా జనరేషన్‌ని బాగా ఇన్స్పైర్ చేశాయి. ఆయన సినిమాల్లో మంజుభార్గవి, భానుప్రియ క్లాసికల్ డాన్సులు చూసి, డాన్స్మీద ఇష్టం పెరిగి, మేం కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాం.
‘కె.విశ్వనాథ్‌గారి సినిమాలు మా జనరేషన్‌ని బాగా ఇన్స్పైర్ చేశాయి. ఆయన సినిమాల్లో మంజుభార్గవి, భానుప్రియ క్లాసికల్ డాన్సులు చూసి, డాన్స్మీద ఇష్టం పెరిగి, మేం కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాం. మన కళల్ని ముందు తరాలకు చేర్చగలిగాం. అలా ఇన్స్పైర్ చేసే సినిమాలు, కళా రూపాలు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు నటి ప్రశాంతి హారతి. పెళ్లాం ఊరెళితే, ఇంద్ర చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె పెళ్లి తర్వాత యూఎస్‌లో సెటిల్ అయ్యారు. అక్కడ ‘ఓంకార’ అనే పేరుతో కూచిపూడి డ్యాన్స్ స్కూల్‌ని నడిపారు. ఇప్పటికీ తనకు నటనపై మక్కువ తగ్గలేదని, ఆ ప్యాషన్‌తోనే మళ్లీ టాలీవుడ్‌కి రావాలనుకుంటున్నానని చెబుతున్నారు ప్రశాంతి హారతి. ‘పెళ్లాయ్యాక యూఎస్‌లో సెటిల్ అయ్యాను. అక్కడి పిల్లలకు మన శాస్త్రీయ నృత్యాన్ని నేర్పుతున్నాను. నా కూతురు తాన్య కూడా నా స్టూడెంటే. తనకు నటనంటే ఇంట్రెస్ట్ ఉంది. తనకిప్పుడు 16ఏళ్లు. తన వయసుకు తగ్గ పాత్రలు లభిస్తే ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు ప్రశాంతి హారతి. మంచి పాత్రలు లభిస్తే నటించాలని ఉందని, సినిమాలతోపాటు ఓటీటీ వెబ్‌సిరీస్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాలని ఉందని, అందుకే హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలనుకుంటున్నానని ప్రశాంతి హారతి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

