Bhanupriya | దక్షిణాది సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన, అసాధారణమైన నృత్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దిగ్గజ నటి భానుప్రియ (Bhanupriya) ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంది.
కె.విశ్వనాథ్‌గారి సినిమాలు మా జనరేషన్‌ని బాగా ఇన్స్పైర్ చేశాయి. ఆయన సినిమాల్లో మంజుభార్గవి, భానుప్రియ క్లాసికల్ డాన్సులు చూసి, డాన్స్మీద ఇష్టం పెరిగి, మేం కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాం.
ఎనభైయవ దశకంలో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన కథానాయిల్లో భాను ప్రియ ఒకరు. నాలుగు దశాబ్ధాల సినీ కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 155 సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించింది.
తెలుగు చిత్ర పరిశ్రమ మరో ప్రతిభావంతుడైన దర్శకుడిని కోల్పోయింది. అగ్ర హీరోలతో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన సీనియర్ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 74 ఏళ్ల ఆయన గత కొంతకాలంగా కేన్సర్ �