కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత
కళాతపస్వి, దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు.
కళాతపస్వి, దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో సమీప ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూశారు. నెల రోజుల వ్యవధిలో ఆయన సతీమణి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాధంలో మునిగిపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

