కృష్ణాబేసిన్‌లో ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శనివారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,98,000 ఇన్‌ఫ్లో రాగా 37 గేట్లు ఎత్తి దిగువ కు 2,53,230 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. జూరాల జలవిద్యుత్ కేంద్రాల�
ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరద వస్తున్నది. మంగళవారం జూరాలకు 2.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 39 గేట్లు ఎత్తి 2,62,179 క్యూసెక్కులను విడుదల చేశారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతుండడంతో కృష్ణ మ్మ ఉప్పొంగి ఉరకలేస్తున్నది. ఆదివారం ఎ గువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా.. 41 గేట్లు ఎత్
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి దిగువకు భారీగా ప్రవాహం కొనసాగుతున్నది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద రోజురోజుకూ పెరుగున్నది. శనివారం ప్రాజెక్టుకు 3.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండుకుండలా మా�
Srisailam Project | శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుండి భారీగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,97,886 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణలో వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆయా ప్రాజె
గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 1.97 లక్షల క్య�
Srisailam reservoir | శ్రీశైల జలాశయానికి (Srisailam reservoir) వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 24, 855 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 1, 50, 593 క్కూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 1,
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది. మంగళవారం ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండగా గేట్లన్నీ ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
గద్వాల జిల్లాలోని జూరాల (Jurala) ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి లక్షా 70 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు 37 గేట్లు ఎత్తివేశారు. దీంతో 1,73,504 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టు అధికారులు జూరాల వద్ద 22 గ�
ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండగా దిగువకు విడుదల చేస్తున్నారు.
Jurala | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తోన్నాయి. కుండపోత వర్షాలకు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.