Home
judgment
judgment
-
"సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి.. గ్రూప్-1పై టీజీపీఎస్సీ అప్పీలు"
1 year agoగ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది."వర్గీకరణపై చర్చించకుండా చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండమే"
2 years agoఎస్సీ, ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెం ట్ ఇచ్చినా భారత పార్లమెంట్లో చర్చ జరగకుండా రాష్ర్టాలలో వర్గీకరణ చేయకూడదని మాల సంఘాల జేఏసీ చైర్మన్ జె.చెన్నయ్య డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్�"లైంగిక దాడుల్లో నిందితులకు 20 ఏండ్ల జైలు"
2 years agoబాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు బాధితులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ జగిత్యాల, హనుమకొండ జడ్జీలు మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇ�"సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలి"
2 years agoతప్పుడు సమాధానాలతో కూడిన తుది కీ ఆధారంగా నిర్వహించే గ్రూప్-1మెయిన్స్ పరీక్ష ప్రభావం ఎంపికపై ఉంటుందంటూ హైకోర్టులో పలువురు గ్రూప్-1 అభ్యర్థులు అప్పీళ్లను దాఖలు చేశారు."AP High Court | మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్‌పై తీర్పు రేపటికి రిజర్వ్"
2 years agoAP High Court | పోలింగ్ రోజున తమపై దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు్ తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది."అజిత్ పవార్‌కే గడియారం గుర్తు"
3 years agoనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలిక వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్సీపీ గుర్తు అయిన గడియారాన్ని అజిత్ పవార్ వర్గం వాడుకునేందుకు అనుమతించింది. అయితే గడియారం గుర్తు అం"‘బాలల అశ్లీల చిత్రాల డౌన్లోడింగ్ నేరం కాదా?’"
3 years agoబాలల అశ్లీల చిత్రాల (చైల్డ్ పోర్నోగ్రఫీ) డౌన్‌లోడింగ్‌ను నేరంగా పరిగణించరాదన్న మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడితోపాటు తమిళనాడు పోలీసులకు సీజేఐ చంద్రచూడ�"Supreme court | లంచం కేసులో ప్రజాప్రతినిధులకు.. మినహాయింపుపై రేపు సుప్రీం తీర్పు"
3 years agoSupreme court | ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ప్రసంగించడానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నపుడు, వారికి విచారణ నుంచి మినహాయింపు ఉంటుందా? అనే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్ప"Article 370 | నేడు ఆర్టికల్ 370పై తీర్పు ప్రకటించనున్న సుప్రీంకోర్టు.. జమ్ముకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం"
3 years agoజమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ పరంగా చెల్లుబాటు అవుతుందా అన్న అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్న�"బాబు క్వాష్‌పై తీర్పు వాయిదా"
3 years agoఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తన అరెస్టు, రిమాండ్‌ను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి."Chandrababu Arrest Case | చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా"
3 years agoChandrababu Arrest Case | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) దరఖాస్తు చేసుకున్న హౌస్ కస్టడీ పిటిషన్‌పై తీర్పును న్యాయమూర్తి రేపటికి వాయిదా (Adjourned ) వేశారు."వనమా ఎన్నిక చెల్లదు"
3 years agoకొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా కుటుంబసభ్యుల ఆదాయ వివరాలు వెల్లడించలేదని, ఇది అవినీతి కిందకే వస్�"ఒక రోజు ముందు రిటైరైనా ఇంక్రిమెంట్: సుప్రీం"
4 years agoప్రభుత్వ ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పదవీ విరమణకు ఒక్క రోజు వ్యవధి ఉన్నా ఇంక్రిమెంట్‌కు అర్హులేనని, వారు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని స్పష్టం చేసింద�"నోట్ల రద్దు.. సరైనదే"
4 years agoపెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వచ్చిన ఫలితం ఆధారంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టలేమని తెలిపిం"నేడు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు తీర్పు.. పాతబస్తీలో భద్రత కట్టుదిట్టం"
5 years agoAkbaruddin Owaisi | ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) గతంలో చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై నాంపల్లి సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















