Dell Layoffs : ఐటీ, టెక్నాలజీ రంగంలో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా డెల్ టెక్నాలజీస్ గత 15 నెలల్లో రెండవ దశ లేఆఫ్స్‌ను ప్రకటించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉన్నది. మే నెలలో 9,500 మంది తొలగింపునకు గురయ్యారని తాజా గణాంకాలు వెల్లడించాయి. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 89 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు తేలింది. ‘టెస్ల
Toshiba | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం (Lay Offs) కొనసాగుతోంది. తాజాగా జపాన్ (Japan)కు చెందిన అతిపెద్ద సంస్థ తోషిబా (Toshiba) తాజాగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.
Nike | ప్రముఖ స్పోర్ట్ వేర్ తయారీ సంస్థ నైక్ (Nike) ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇంజినీరింగ్ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకొనేవారికి ఐటీ కంపెనీలు బ్యాడ్‌న్యూస్ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఎకనమిక్
అమెరికా కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 721,677 మందిపై వేటు వేశాయి. అంతకుమునుపు ఏడాది 363,832 మందిని తొలగించాయి. 2022తో పోలిస్తే 2023లో ఉద్యోగాల తొలగింపులు 98 శాతం పెరిగాయని ఛాలెంజర్, గ్రే అండ
TikTok layoffs : ఈ ఏడాది కొలువుల కోత ప్రకటించిన గూగుల్, అమెజాన్, యూనిటీ, డిస్కార్డ్ వంటి టెక్ కంపెనీల సరసన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ చేరింది.
ఐటీ సహా వివిధ బహుళజాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియ కొనసాగుతున్నది. గూగుల్, సిటీ గ్రూప్‌లు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో అమెజాన్ (Amazon) కూడా చేరింది.
టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రకటనలు, అమ్మకాల విభాగం నుంచి వె