Nike | ఉద్యోగులకు షాక్ ఇచ్చిన నైక్.. 2 శాతం మంది తొలగింపు
Nike | ప్రముఖ స్పోర్ట్ వేర్ తయారీ సంస్థ నైక్ (Nike) ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Nike | ప్రపంచవ్యాప్తంగా టాప్ కంపెనీల్లో లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో దిగ్గజ సంస్థ ఉద్యోగుల (employees) తొలగింపులకు సిద్ధమైంది. ప్రముఖ స్పోర్ట్ వేర్ తయారీ సంస్థ నైక్ (Nike) ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
మొత్తం రెండు దశల్లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని తెలిపింది. తొలి దళ శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఇక రెండో విడత తొలగింపులు నాలుగో త్రైమాసికం చివరి నుంచి ఉంటాయని పేర్కొంది. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా నైక్‌లో 83,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Also Read..
Pak Drones | సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం.. కాల్పులు జరిపిన ఆర్మీ దళాలు
Wheelchair unavailable | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విషాదం.. వీల్‌చైర్ లేక 80 ఏళ్ల వ్యక్తి మృతి
Student Suicide | ఢిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

