ఒమిక్రాన్‌పై ప్రజలకు అవగాహన పెంచాలిధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలిఎమ్మార్పీకే మద్యం విక్రయించాలిఉపాధ్యాయుల నియామకాల్లో తప్పులు దొర్లద్దుస్థాయీ సంఘ సమావేశాల్లో జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్
తెలంగాణ పథకాలు, ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంరైతుబంధుతో గ్రామాల్లో అన్నదాతలు సంబురాలుసంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుందిబీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాలున్నాయాపోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు.. మరి కాళ
వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలుఉమ్మడి జిల్లాలో 1,729 ఆక్సిజన్ బెడ్లుఅందుబాటులో1,954 సర్వే బృందాలునిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న పోలీసులుమాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానావరంగల్, జనవరి 4 (నమస్�
సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోండిభక్తులకు ఇబ్బందులు కలుగొద్దు : కలెక్టర్ కృష్ణ ఆదిత్యతాడ్వాయి, జనవరి 4 : మహాజాతర సమీపిస్తున్నందున అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆ�
డీఎంహెచ్‌వో శ్రీరామ్గురుకుల కళాశాలలో విద్యార్థులకు వ్యాక్సినేషన్ పరిశీలనకాటారం/ గణపురం/ చిట్యాల/ వాజేడు/ వెంకటాపూర్/ గోవిందరావుపేట, జనవరి 4: 15 నుంచి 18 ఏళ మధ్య వయసు వారు నిర్భయంగా టీకా వేయించుకోవాలని డీ�
దేశానికి మోదీ చేసిందేమీలేదుఅంబానీ, అదానీ రైళ్లు కూడా రావొచ్చుపుల్వామా దాడి పుణ్యమా అని మళ్లీ ప్రధాని అయ్యారుకాంగ్రెస్ వైఫల్యమే బీజేపీకి బతుకుబండి సంజయ్‌ది పోలీసులపై దాడి చేసే దీక్షప్రణాళికా సంఘం రా�
23 నుంచి పల్స్పోలియోజిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణవరంగల్చౌరస్తా, జనవరి 4: డిప్తీరియా టెటానస్ పెర్టుసిస్(డీటీపీ) టీకా కార్యక్రమంతోపాటు జనవరి 23న ప్రారంభం కానున్న పల్స్ పోలియోను విజయవంతం చేసేం�
వరంగల్‌చౌరస్తా/పోచమ్మమైదాన్, జనవరి 4: గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికే నగరబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, వివిధ విభా�
రూ.1.20కోట్లు మంజూరుస్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ గోపినర్సంపేట, జనవరి 4 నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ గోపి ఆదేశిం�
చదువుతో పాటు జననరల్ నాలెడ్జి ముఖ్యంఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలి: వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిభూపాలపల్లి టౌన్, జనవరి 4: విద్యార్థులు లక్ష్యంపై గురి ప�
వరంగల్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావుకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిప