Home
Jaya Senapati Kathalu
Jaya Senapati Kathalu
-
"జాయ సేనాపతి"
2 years agoజీవితం.. కనీసపు శారీరకతృష్ణ కూడా తీరని ఓ ఎండిన మోడుగానే బతుకు ముగిసిపోతుందా!? నీలాంబక్కను తల్పంపై అలా చూసేసరికి ఆరోజు లలితాంబ చేతిని తన గుండెకు తాకించడం తప్పయిందా?.. అప్పటికే తమమధ్య ఆమె కోరుకున్న భోగినీ పం�"Jaya Senapathi | జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
2 years agoJaya Senapathi | జరిగిన కథ : కంకుభట్టు గురుకులం దగ్గర కనిపించిన ఆ జలకన్య గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు జాయపుడు. ఆరోజు సాయంత్రమే నాట్యారామం దగ్గరికి వెళ్లాడు. లోపలి నాట్యాంశాన్ని ఆసక్తిగా చూస్తున్న ఆ అమ్మాయికి"Jaya Senapathi | జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
2 years agoJaya Senapathi | జరిగిన కథ : ఆస్థాన నాట్యాచార్యుడు కంకుభట్టు నిర్వహిస్తున్న నాట్య గురుకులానికి ఓ సాధారణ పౌరుడిలా వెళ్లాడు జాయపుడు. గురుకులం తలుపు తోసి తొంగిచూస్తున్న జాయపుణ్ని.. ఎవరో మెడపట్టి బయటికి తోశాడు. లోపలిక�"జాయ సేనాపతి"
2 years agoదేశీ (జనుల భాష) అయినా, మార్గి (శిష్ట భాష) అయినా.. కొంత సంస్కరించి గ్రంథస్తం చేసుకోవాలి. అర్థం కాలేదా!? మీరు నాట్యకారులు కదా.. ఓ పాత్ర ఓ సంభాషణ చెప్పాలి. ఓ అగసాలిని ‘నా కత్తి పని ఎంతవరకు వచ్చింది?’ అని రైతు అడిగితే"జాయ సేనాపతి"
2 years agoరుక్కమ ఇంట్లో అన్నీ వింటూ, చూస్తూ.. కాకతి రాకకోసం ఉత్కంఠగా ఉన్నాడు జాయపుడు. ఎవరెవరో వస్తున్నారు. రుక్కమను ఓదార్చుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా.. కొడుకు కైలాసం వెళ్లిన ఆనందంలో ఉన్నదామె. అప్పుడన్నారు ఎవరో"జాయ సేనాపతి"
3 years agoజరిగిన కథ : తీర్థయాత్రల నుంచి కాకతి తిరిగి వచ్చినట్టు జాయప చెవిన వేశాడు అంకమరట్ట. ఆమె అనుమకొండలోనే ఉండి, పద్మాక్షి దేవాలయంలో రంగపూజనం నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పాడు. దాంతో.. ప్రత్యూషవేళ పద్మాక్షి దేవాల�"జాయ సేనాపతి"
3 years agoగురుకులం నుంచి బయల్దేరారు ఇంద్రాణి, జాయపుడు. ముందు పల్లకిలో ఇంద్రాణి.. వెనుక అశ్వంపై జాయపుడు. ఏదో ఆలోచిస్తూ వెళ్తున్న జాయపుణ్ని.. ఓ బిచ్చగాడి పాట ఆపేసింది. గుర్రం దిగి.. అతనికి నమస్కరించాడు."జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
3 years agoజరిగిన కథ : రాచనగరిలో జరిగిన వోణీల కార్యక్రమానికి గణపతిదేవుడు - నీలాంబతో కలిసి హాజరయ్యాడు జాయపుడు. ఇంద్రాణి కూడా తల్లిదండ్రులతో కలిసివచ్చింది. వేడుక సందర్భంగా కొందరు రాచనగరి మహిళలు తమ గాత్ర ప్రతిభను ప్ర�"జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
3 years agoజరిగిన కథ : రాచనగరిలోనూ ఓ కళామహిమ తెలిసిన అమ్మాయిని గుర్తించాడు జాయపుడు. అయితే, అందరిలా ఆమెతో కబుర్లు చెప్పుకొనే అవకాశం ఇక్కడ లేదు. ఎలాగైనా ఆమెను కలవాలనీ, కళా స్పందనలు పంచుకోవాలని అనుకున్నాడు. నాట్యంలో తన �"జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
3 years agoజరిగిన కథ : నారాంబ, పేరాంబ.. ఓ మాసం అటూ ఇటుగా మగబిడ్డలనే ప్రసవించారు. కానీ, ధనుర్వాతం కమ్మడంతో పేరాంబ శివసాయుజ్యం పొందింది. అప్పుడే మరో విషాదవార్త. కూతురి మరణవార్త విని.. తల్లి దాయాంబ కూడా గుండె ఆగి మరణించింద�"Jaya Senapati katha | జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
3 years agoJaya Senapati katha | జరిగిన కథ : పృథ్వీశ్వరుని తలను ఒక్కవేటుతో తెగనరికాడు గణపతిదేవుడు. అదే సమయంలో.. పినచోడుడు పరుగున వెళ్లి జాయపను హత్తుకున్నాడు. అది చూసిన గణపతిదేవుడికి వారి బంధుత్వం స్పష్టమైంది. మరోవైపు తెగిపడ్డ పృ�"Jaya Senapati katha | జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
3 years agoJaya Senapati katha| జరిగిన కథ : తన యుద్ధ నైపుణ్యాలతో శత్రు సైనికులను భయపెట్టాడు జాయప. తొలిరోజు పోరు ముగిసేసమయానికి.. పూర్తి యుద్ధ వీరుడయ్యాడు. రణక్షేత్రంలో జాయప వీరవిహారం.. చౌండకు చేరింది. రుద్రయసేనాని సూచన మేరకు జాయప�"Jaya Senapati katha | జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
3 years agoJaya Senapati katha | జరిగిన కథ : ‘పృథ్వీశ్వరునిపై అంతిమయుద్ధం’ అనేసరికి కాకతీయ రాజ్యంలో వాతావరణం వేడెక్కింది. మహామేధావులైన యుద్ధ మంత్రాంగవేత్తలతో, మహావీరులైన సైన్యాధ్యక్షులతో అప్రతిహత విజయాలతో పురోగమిస్తున్న కాక"Jaya Senapati katha | జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
3 years agoJaya Senapati katha | జరిగిన కథ : కంటకతో కలిసి యోగాసనాలు, యుద్ధశిక్షణ తీవ్రతరం చేశాడు జాయప. యుద్ధవీరుడుగా నిరూపించుకునే క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే రాజవార్త సంబంధి ఓ కొత్త వార్తను తీసుకొచ్చాడు. కాకతీయ రాజ్య�"జాయ సేనాపతి చారిత్రక కాల్పనిక నవల"
3 years agoరాచనగరులో మరో నాట్యప్రదర్శన ఏర్పాటుచేశారు గుండయామాత్యుడు, నీలాంబ. ‘ఈసారి ఎలాగైనా అక్కలను చూడాలి’ అనుకొని, చౌండసేనాని ఇంట ప్రత్యక్షమయ్యాడు జాయప. అక్కల గురించి చౌండను ధైర్యంగా అడిగాడు.తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















