Japan Earthquake | జపాన్‌లో వరుసగా రెండో రోజు కూడా భూకంపం సంభవించింది. పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఒక రోజు తర్వాత శుక్రవారం సాయంత్రం టోక్యో, దాన
Japan Earthquake | తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం ఉదయం తైవాన్ (Taiwan)ను శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. తాజాగా జపాన్‌లో భూకంపం సంభవించింది (Japan Earthquake).
Earthquake | కొత్త ఏడాది వేళ జపాన్ (Japan)ను వరుస భూకంపాలు (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోక ముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది.
జపాన్‌లో గత సోమవారం ఏర్పడిన భారీ భూకంపం నోటో ద్వీపకల్పంలో కొత్త బీచ్‌లను ఏర్పాటు చేసింది. భూకంపం తీరం వెంబడి భూమిని పెంచింది. కొన్ని ప్రదేశాలలో తీర ప్రాంతాన్ని 820 అడుగుల వరకు విస్తరించింది.
earthquake | కొత్త సంవత్సరం వేళ జపాన్ను వరుస భూకంపాలు (Japan earthquake) వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 98కి పెరిగింది. సుమారుగా 450 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Japan Earthquake | జపాన్ భూకంప (Japan Earthquake) ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మరణాల సంఖ్య 62కు చేరుకున్నది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో శిథిల�
Japan Plane: మంటల్లో చిక్కుకున్న విమానం నుంచి ప్రయాణికులు వీడియోలు తీశారు. జపాన్ విమానాశ్రయంలో రన్‌వేపై వెళ్తున్న విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు అరుపు
Japan Earthquake | నూతన సంవత్సరం మొదటి రోజున వరుస భూకంపాలతో జపాన్ (Japan Earthquake) వణికిపోయింది. భూకంపం ధాటికి వేల ఇళ్లు, భవనాలు నేలకూలాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం తీవ్ర ఆంద
Jr NTR | జపాన్ (Japan)ను వరుస భూకంపాలు (Earthquakes) వణికించిన విషయం తెలిసిందే. వరుస భూకంపాల ఘటనపై టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కొత్త ఏడాది తొలిగంటల్లోనే జపాన్ భయకంపితమైంది. వరుస భూకంపాలతో ద్వీపదేశం చిగురుటాకులా వణికిపోయింది. 2004నాటి సునామీ దృశ్యం కండ్లముందు కదిలింది. గంటల వ్యవధిలో 50కి పైగా భూకంపాలు వరుసగా కుదిపేశాయి. రోడ్లు, భవం
Japan Earthquake | జపాన్ను వరుస భూకంపాలు (Japan Earthquake) వణికించాయి. సోమవారం మధ్యాహ్నం సమయంలో 20 కంటే ఎక్కువసార్లే భూమి కంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Earthquake | జపాన్‌లో వరుస భూకంపాలు, సునామీ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత పౌరుల సౌకర్యార్థం జపాన్‌లోని ఇండియన్ ఎంబసీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్‌ను ప
Japan Earthquake: జపాన్‌లో సునామీ అలలు మొదలయ్యాయి. పశ్చిమ తీరం వైపున ఉన్న రాష్ట్రాల్లో సునామీ అలలు వస్తున్నాయి. ఇవాళ జపాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
Earthquake | జపాన్ దేశంలో గురువారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు జపాన్‌లోని కురిల్ దీవుల్లో భూమి ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతుల�