Earthquake | జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. రాజధాని టోక్యోకు 1,488 కిలోమీటర్ల ఈశాన్యంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించిన ప్రకారం
Japan | జపాన్ (Japan) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈస్ట్ కోస్ట్ ఏరియాలోని ఇజూ (Izu) ఐస్ల్యాండ్స్లో సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.