జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Akhnoor | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అక్నూర్ (Akhnoor)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది (bus falls in gorge).
Lt. Colonels: ఆర్మీకి చెందిన ముగ్గురు లెఫ్టినెంట్ కల్నల్స్‌తో పాటు 13 మంది సైనికులపై హత్యాయత్నం, దొంగతనం కేసు నమోదు అయ్యింది. కుప్వారా పోలీసు స్టేషన్‌పై జరిగిన దాడిలో భాగంగా ఈ కేసును ఫైల్ చేశారు.
Encounter | దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ బాసిత్ అ�
Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని కుల్గామ్ (Kulgam)లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు (terrorists killed).
జమ్మూ-కశ్మీర్లో లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఈ నెల 25న పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ నియోజకవర్గం పరిధిలోని పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు.
Heavy rain | జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. చోగల్ గ్రా�
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భూతల స్వర్
Srinagar | జమ్మూ కశ్మీర్లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ (Srinagar) సమీపంలోని జీలం నది (Jhelum river)లో పడవ బోల్తాపడింది (Boat Overturns). ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.