India vs Bharat \ ఇండియా, అనగా భారత్ రాష్ర్టాల సముదాయం అని చెప్తుంది రాజ్యాంగంలోని మొదటి అధికరణం. సెప్టెంబర్ 18న పార్లమెంటును సమావేశపరచటం అంటే 75 ఏండ్ల్ల అనంతరం సరిగ్గా అదే రోజు రాజ్యాంగ సభ నిర్ణయాన్ని తిరగరాయాలనే�
Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా.. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ ఓ ఆసక్తికరమైన సంగతిని వెల్లడించింది. దేశంలో పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీస్థాయి వరకు ఒకేసారి (జమిలి
త్వరలో జరుగనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా కోసమే కేంద్రం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థ�
ప్రభుత్వ కాలపరిమితి ఐదేండ్లు ముగియడానికి ఆరు నెలల ముందుగానే సాధారణ ఎన్నికలను ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి (ఈసీ) ఉన్నదని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ర్�
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి బిల్లు పెడతారా? అది ఆమోదం పొందినా.. పొందకపోయినా లోక్‌సభను రద్దు చేస్తారా? ఆ తర్వాత పాక్షిక జమిలి ఎన్నికలు డిసెంబర్-జనవరిల్లోనే జరిగే అవకాశాలున్నాయా? అనే ఓ రాజకీయ �
ప్రధాని మోదీ మిత్రుడు అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అక్రమాలపై అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయమైన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు’ సంచలన విషయాలు బయటపెట్టిన రోజే..
Jamili Elections | జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందా? మూడు నాలుగు నెలల ముందే ఈ అంశంపై పని ప్రారంభించిందా? రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఉత్త నాటకమేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కొన్న�
బీజేపీ ఎన్ని ఎన్నికల జిమ్మిక్కులకు పాల్పడినా రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఇండియా పేరును భారత్‌గా మార్చాల్సిన అవసరం ఏమొచ్చి�
జమిలి ఎన్నికల అధ్యయన కమిటీని మొక్కుబడిగానే నియమించినట్టు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఇప్పటికే సిద్ధం చేసిన స్
ఒకే దేశం-ఒకే ఎన్నిక ఆలోచన వెనుక హేతుబద్ధత ఏమిటి? సామాన్యుడికి దీనివల్ల ఒరిగేదేమిటో తెలియడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు.
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ అప్పుడే తన పనిని ప్రారంభించింది. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారులు ఆదివారం జమిలి కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ క�
Jamili Elections | కేంద్ర, రాష్ట్ర చట్టసభలకు, ఇంకా అవసరమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి ప్రమాద
Jamili Elections | దేశంలో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 8 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మాజీ రాష్