హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎన్ని ఎన్నికల జిమ్మిక్కులకు పాల్పడినా రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఇండియా పేరును భారత్‌గా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.