వలసల జిల్లాగా ముద్రపడ్డ మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్‌గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
special bus services | ఐటీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC)శుభవార్త చెప్పింది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రత్యేకంగా షటిల్ సర్వీసులను నడపాలని నిర్ణయించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి
నగరంలో పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ శరవేగంగా విస్తరిస్తూనే ఉంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంతో పాటు బెంగళూరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ వంటి జాతీయ రహదారుల వైపు వెళ్లేందుకు ఔటర�
అంతర్జాతీయ ప్రమాణాలు.. అత్యాధునిక మౌలిక వసతులు.. నిమిషాల్లో ఔటర్ రింగు రోడ్డు పైకి.. అక్కడి నుంచి అరగంటలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు.. ఇది ఐటీ కారిడార్‌కు ఉన్న ప్రత్యేకత. దీంతో ఐటీ కా�
హైదరాబాద్ మహా నగరంలోని ఐటీ కారిడార్ ఆధునికతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆకాశాన్నంటే బహుళ అంతస్థుల అద్దాల మేడలు నగర రూపు రేఖలను ఒక్కసారిగా మార్చివేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లను దాటి
హైదరాబాద్ : ప్రధాని మోదీ రాక సందర్భంగా శని, ఆదివారాల్లో ఐటీ కారిడార్‌లో వాహనాలను దారి మళ్లించనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. దారి మళ్లింపు ఇలా..! -నీరూస్ జంక్షన్ నుంచి కొత్తగూ
ఐటీ కారిడార్‌లో మరో పొడవైన మార్గం అందుబాటులోకి రానుంది. బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్(కేబీఆర్) నుంచి కోకాపేట ఔటర్ వరకు సుమారు 13 కి.మీ. పొడవునా 100 అడుగుల వెడల్పుతో విశాలమైన రహదారిగా మార
దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో నూతన గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి. మూడు నెలల్లో 43శాతం వృద్ధి రేటు నమోదైందని స్వేర్ యార్డ్స్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. అన్ని నగరాల్లో కలిపి 80వేల గృహ నిర్మాణాలు చేప
రెండేండ్ల తర్వాత తిరిగి తెరుచుకోనున్న కార్యాలయాలు హైబ్రిడ్ విధానంలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు పిలుపు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో సందడి పునఃప్రారంభం కానున్
కొండాపూర్ : భోజన ప్రియులకు అమెరికన్ ఆతిథ్యమందించేందుకు మాదాపూర్‌లోని నాలెడ్జ్ సిటీ ఐటీకారిడార్‌లో హార్డ్ రాక్ 2వ బ్రాంచ్‌ను మంగళవారం ప్రారంభించారు. తాజా, నాణ్యతతో కూడిన అమెరికన్ మెనూను టెకీలకు, సంద�
7 టూంబ్స్ నుంచి రాయదుర్గం విస్పర్ వ్యాలీ వరకు ఫ్లై ఓవర్ రూ.333.55కోట్లతో 2.8 కిలోమీటర్ల ఆరు లేన్ల రహదారి 95 శాతం మేర పనులు పూర్తి గడువుకు నెల రోజుల ముందుగానే రాకపోకలు ఐటీ ఉద్యోగులు, మూడు నియోజకవర్గాల ప్రజలకు ఊ�