Aditya-L1: సూర్యుడి భగభగలను ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ షూట్ చేసింది. ఆ నౌకలో ఉన్న రెండు పరికరాలు సౌర తుఫాన్లను చిత్రీకరించాయి. దానికి సంబంధించిన ఫోటోలను ఇస్రో రిలీజ్ చేసింది.
నెక్కొండ జడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పూస కిశోర్‌కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐదు రోజుల శిక్షణకు ఆహ్వానం అందింది.
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ (Agniban Rocket) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) వేదికగా మంగళవారం ఉదయం రాకెట్‌ను ప్రయోగిం
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో ఘనత సాధించింది. అధునాతన అడిటీవ్ మ్యానుఫ్యాక్చరింగ్(ఏఎం) సాంకేతికతతో పీఎస్4 లిక్విడ్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి ఈ నెల 9న విజయవంతంగా పరీక్షించింది. దీనిని 3డీ ప్రింటింగ�
గత ఏడాది చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఇస్రో విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రయాన్-3 మిషన్‌ను 4 సెకండ్ల ఆలస్యంగా ఇస్రో ప్రయోగించింద�
Agnibaan | చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి రద్దయ్యింది. లిఫ్ట్‌ఆఫ్‌కు దాదాపు 92 సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపాలతో వాయిదా వేసిన�
ఇప్పటివరకు అమెరికాకు చెందిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్ ఆధారంగా పని చేస్తున్న భారత్‌లోని స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం ఇస్రో ‘రుబీడియం అటామి
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై తొలి అడుగు మోపిన ప్రదేశాన్ని ఇకపై ప్రపంచ దేశాలన్నీ ‘శివశక్తి’ పాయింట్‌గానే పిలువనున్నాయ�
Shiv Shakti Point | చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంలో భారత్ అవతరించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ఘనతను సాధించింది. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి.. ప్రపంచదేశాల సరసన నిలిచ�
అంతరిక్ష యాత్రల ఖర్చును తగ్గించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక ముందడుగు వేసింది. రీయూజబుల్ లాంచ్ వెహికిల్ (ఆర్ఎల్వీ)-ఎల్ఈఎక్స్-02 ద్వారా పునర్వినియోగ వాహన నౌక సాంకేతికతను విజయవంతంగా ప�
Pushpak | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. రోదసి ప్రయాణాలు అత్యంత సులభతరం చేసేందుకు చేపట్టిన అత్యంత కీలకమైన ప్రయోగం విజయవంతమైంది.
INSAT-3DS first pictures | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఫిబ్రవరి 17న లాంచ్ చేసిన ఇన్శాట్-3డీఎస్ శాటిలైట్ తొలి చిత్రాలు పంపింది. ఈ చిత్రాల్లో భారత్ ఎంతో అద్భుతంగా కనిపించింది. ఈ అత్యాధునిక ఉపగ్రహంలో అధున�
Gaganyaan | అంతరిక్ష రంగంలో భారత్ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచేలా త్వరలోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గగన్‌యాన్ యాత్రను చేపట్టనుంది. ఇది భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర.