Home
ISRO Chief
ISRO Chief
-
"ISRO: ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించాలి: ఇస్రో చీఫ్ నారాయణన్"
1 month agoISRO: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థను ప్రైవేటీకరించడం లేదని ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ స్పష్టం చేశారు. అంతరిక్ష సంస్థ ప్రభుత్వం సంస్థగానే ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక ఏడాదికి 50 రాకెట్ల�"ISRO: జనవరిలో గగన్‌యాన్ పరీక్ష.. 2035 నాటికి స్పేస్ ల్యాబ్"
12 months agoISRO: మానవరహిత గగన్‌యాన్ మిషన్‌కు చెందిన పరీక్షను జనవరిలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ చెప్పారు. అయిదు మాడ్యూల్స్ ఉన్న భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి నిర్మించన"NISAR Satellite: 7వ తేదీ నుంచి ఆపరేషన్లోకి నిసార్ ఉపగ్రహం : ఇస్రో చీఫ్"
12 months agoNISAR Satellite: ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ నిసార్ శాటిలైట్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈనెల 7వ తేదీ నుంచి ఆ ఉపగ్రహం ఆపరేషన్ స్టేజ్‌కి వస్తుందన్నారు. ప్రతి 12 రోజులకు ఓసారి భూమిని స్కాన్ చేసి.. హిమ ప్రా�"ISRO chief | 2040లో చందమామపైకి భారత వ్యోమగామి : ఇస్రో చీఫ్ నారాయణన్"
1 year agoISRO chief | భారత అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో (ISRO) చీఫ్ వీ నారాయణన్ (V Narayanana) తెలిపారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్ల తయారీ, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంత�"Shubhanshu Shukla: ఇస్రో చీఫ్‌తో ఫోన్లో మాట్లాడిన శుభాన్షు శుక్లా"
1 year agoShubhanshu Shukla: సురక్షితంగా ఐఎస్ఎస్ చేరడంలో ఇస్రో బృందం చేపట్టిన కృషిని వ్యోమగామి శుభాన్షు శుక్లా మెచ్చుకున్నారు. జూలై 6వ తేదీ మధ్యాహ్నం ఇస్రో చైర్మెన్ నారాయణన్‌తో శుక్లా మాట్లాడారు."ISRO | దేశ భద్రత కోసం 10 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయి : ఇస్రో చైర్మన్"
1 year agoISRO | భారత పౌరుల భద్రత కోసం, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం 10 ఉపగ్రహాలు (10 satellites) నిరంతరం పనిచేస్తున్నాయని (continuously monitoring for security) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ (V Narayanan) తెలిపారు."ISRO Chief: చంద్రయాన్-5 ద్వారా చంద్రుడిపైకి 250 కేజీల రోవర్: ఇస్రో చీఫ్"
2 years agoISRO Chief: చంద్రయాన్-5 మిషన్‌కు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-3 ద్వారా 25 కేజీల బరువున్న ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకెళ్లారని, అయితే చంద్రయాన్-5 ద్వారా"V Narayanan: మరో 5 ఏళ్లలో 100 ప్రయోగాలు? ఎందుకు వీలుకాదన్న ఇస్రో చీఫ్"
2 years agoV Narayanan: రానున్న అయిదేళ్లలో మరో 100 ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సిద్ధంగా ఉన్నట్లు చైర్మెన్ వీ నారాయణన్ తెలిపారు. జీఎస్ఎల్వీ ఎఫ్-15 ఎన్వీఎస్-02 నావిగేషన్ శాటిలైట్ ప్రయోగంతో.. వంద మిషన్ల మైలురాయిని ఇస�"V Narayanan: స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రధాని అనుమతి ఇచ్చారు: ఇస్రో కొత్త చీఫ్"
2 years agoV Narayanan: ఇండియా తన స్వంత స్పేస్ స్టేషన్‌ను నిర్మించనున్నది. ఆ స్టేషన్ నిర్మాణం కోసం ప్రధాని అనుమతి ఇచ్చినట్లు కొత్త ఇస్రో చీఫ్‌గా నియమితుడైన వీ నారాయణన్ తెలిపారు. అయిదు మాడ్యూల్స్‌లో ఆ స్టేషన్"V Narayanan: ఇస్రో కొత్త చైర్మెన్‌గా వీ నారాయణన్"
2 years agoV Narayanan: క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వీ నారాయణన్‌ను ఇస్రో కొత్త చైర్మెన్‌గా నియమించారు. ప్రస్తుత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ స్థానంలో ఈనెల 14వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించనున్�"Massive Moon Replica | సైన్స్ ఫెస్ట్‌లో చంద్రుడి భారీ ప్రతిరూపం.. ఇస్రో చీఫ్ ప్రశంస"
2 years agoMassive Moon Replica | సైన్స్ ఫెస్ట్‌లో చంద్రుడి భారీ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. మూన్ పైకి నాసా పంపిన శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ భారీ చంద్రుడి ఆకృతిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్ర�"ISRO Chief: ఓటేసేందుకు క్యూకట్టిన ఇస్రో చీఫ్.. వీడియో"
2 years agoISRO chief: ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇవాళ ఆయన ఓటేశారు. మధ్యాహ్నం 11 గంటల వరకు తిరువనంతపురంలో 23.72 శాతం పోలింగ్ నమోదు అయ్యింది."Chandrayaan-4 | చంద్రయాన్-4పై కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో చీఫ్"
3 years agoChandrayaan-4 | చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు ఉద్దేశించిన ‘చంద్రయాన్-4’ (Chandrayaan-4) ప్రయోగంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ (ISRO Chief) ఎస్.సోమనాథ్ కీలక అప్డేట్ ఇచ్చారు."Aditya L1: జనవరి 6వ తేదీన ఎల్ 1 పాయింట్ చేరుకోనున్న ఆదిత్య: ఇస్రో చీఫ్"
3 years agoAditya L1 : ఎల్ 1 పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్1 జనవరి ఆరో తేదీన చేరుకోనున్నది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఆ తర్వాత ఆ మిషన్‌కు చెందిన ఇతర ప్రక్రియలు జరుగుతాయన్నారు. ఇవాళ ఎక్స్‌పోశాట్ ప్ర"ISRO | మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్న ఇస్రో.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం..!"
3 years agoISRO | చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ సక్సెస్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స�తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!















