ISRO | మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్న ఇస్రో.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం..!
ISRO | చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ సక్సెస్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ (Space Station) నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ (Isro chief) సోమనాథ్ (S. Somanath ) తాజాగా వెల్లడించారు.
ISRO | చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ సక్సెస్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ (Space Station) నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ (Isro chief) సోమనాథ్ (S. Somanath ) తాజాగా వెల్లడించారు. భవిష్యత్‌లో అనేక రకాల మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. స్పేస్ స్టేషన్, దీర్ఘకాలం ప్రయాణించగలిగే మానవ సహిత స్పేస్ ఫ్లైట్ ఆ జాబితాలో ఉన్నాయన్నారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సోమనాథ్ మాట్లాడుతూ.. ‘చంద్రయాన్ సక్సెస్ తర్వాత సాధ్యమయ్యే అన్ని విషయాలపైనా మేం దృష్టి సారించాం. అంతరిక్ష కేంద్రం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దానిపై ఆలోచిస్తున్నాం’ అని తెలిపారు. ఇక, గగన్‌యాన్ ప్రయోగం ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.
Also Read..
Gurmeet Choudhary | ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ అందించిన ప్రముఖ నటుడు.. వీడియో
Elections | మరో రెండు రోజుల్లో ఆ ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్..?
Viral video | లైవ్ క్లాస్‌లో ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టిన విద్యార్థి.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

