Gurmeet Choudhary | ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ అందించిన ప్రముఖ నటుడు.. వీడియో
Gurmeet Choudhary | ప్రముఖ సినీ నటుడు, టెలివిజన్ యాక్టర్ గుర్మీత్ చౌదరి (Gurmeet Choudhary) మంచి మనసు చాటుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సీపీఆర్ (CPR) అందించి అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సాయపడ్డాడు.
Gurmeet Choudhary | ప్రముఖ సినీ నటుడు, టెలివిజన్ యాక్టర్ గుర్మీత్ చౌదరి (Gurmeet Choudhary) మంచి మనసు చాటుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సీపీఆర్ (CPR) అందించి అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ముంబైలో (Mumbai street) రోడ్డుపై ఓ వ్యక్తి కుప్పకూలిపోవడంతో స్థానికులు అతడిని లేపే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో అక్కడున్న గుర్మీత్ బాధితుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. అతడికి సీపీఆర్ (Cardiopulmonary resuscitation) అందించి సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు సాయం చేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు గుర్మీత్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించిన గుర్మీత్‌ను రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.
Salute to real life hero #gurmeetchoudhary ❤️🙏#life #realhero @gurruchoudhary #Abhiya pic.twitter.com/XYqE8xCI3n
— abhiya (@KundanPati53961) October 5, 2023
Also Read..
Air India | విమానంలో తోటి ప్రయాణికులు, క్రూ సిబ్బంది పట్ల అసభ్యకర ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్
Viral video | లైవ్ క్లాస్‌లో ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టిన విద్యార్థి.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

