ఘనంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలను సోమవారం చింతపల్లి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గోడకొండ గ్రామ పంచాయతీ వీటీనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు...
మాల్, నవంబర్ 23 : దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలను సోమవారం చింతపల్లి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గోడకొండ గ్రామ పంచాయతీ వీటీనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురికి పండ్లు పంపిణీ చేశారు. రవీంద్ర కుమార్ ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మల్లూరు జగన్ చారి, కాలేధ్, బాదేపల్లి పులి రాజు గౌడ్, అశోక్, బాదేపల్లి నిరంజన్ గౌడ్, కంకణాల రాజు, రామకృష్ణ, బి.లక్ష్మణ్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు
Gangula Kamalakar | తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి : గంగుల కమలాకర్
Jobs | చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో 41 ఖాళీలు.. డిసెంబర్ 3 చివరితేదీ
Bisleri Water | మా నీళ్లు తాగడానికి సురక్షితమే.. బ్రోమేట్ పరీక్షలపై బిస్లరీ క్లారిటీ
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘రికార్డ్’.. ఫస్ట్ లుక్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

