Water Board | జలమండలి నిబంధనలతో పేదలకు మంచినీటి కష్టాలు: వీడియో
Water Board | హైదరాబాద్ నగరంలో జలమండలి నిబంధనలతో పేదలకు మంచినీటి కష్టాలు మొదలయ్యాయి.
Water Board | హైదరాబాద్ నగరంలో జలమండలి నిబంధనలతో పేదలకు మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. కొత్త నల్లా కనెక్షన్ కావాలంటే రెవెన్యూ శాఖ ఎన్వోసీ తప్పనిసరి అంటూ జలమండలి నిబంధన విధించడంతో పేద బస్తీల ప్రజలకు నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని అంబేద్కర్ బస్తీలో తొమ్మిది నెలలుగా నల్లా కనెక్షన్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొండపై నుంచి నీళ్లు మోసుకొస్తూ అష్టకష్టాలు ఎదర్కొంటున్నారు. నగరంలోని అనేక బస్తీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్వోసీలు ఎక్కడి నుంచి తేవాలని బస్తీవాసులు ప్రశ్నిస్తున్నారు.
జలమండలి నిబంధనలతో పేదలకు మంచినీటి కష్టాలు
కొత్త నల్లా కనెక్షన్ కావాలంటే రెవెన్యూ శాఖ ఎన్వోసీ తప్పనిసరి అంటూ జలమండలి నిబంధన విధించడంతో పేద బస్తీల ప్రజలకు రెట్టింపైన నీటి కష్టాలు
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని అంబేద్కర్ బస్తీలో తొమ్మిది నెలలుగా నల్లా కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు
ఎన్వోసీలు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్న బస్తీవాసులు
కొండపై నుంచి నీళ్లు మోసుకొస్తూ అష్టకష్టాలు.. నగరంలోని అనేక బస్తీల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Board | జలమండలి నిబంధనలతో పేదలకు మంచినీటి కష్టాలు: వీడియో
ఘనంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పుట్టినరోజు వేడుకలు
Gangula Kamalakar | తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి : గంగుల కమలాకర్
Jobs | చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో 41 ఖాళీలు.. డిసెంబర్ 3 చివరితేదీ
Bisleri Water | మా నీళ్లు తాగడానికి సురక్షితమే.. బ్రోమేట్ పరీక్షలపై బిస్లరీ క్లారిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

