Ayatollah Ali Khameni : ఇరాన్ - ఇజ్రాయేల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇరాన్ మతగురువు అలీ ఖమేనీ(Ayatollah Ali Khameni)ని అంతమొందిస్తామని ఇజ్రాయేల్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖమేనీ పాత పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి.
Iran | ఇజ్రాయెల్‌తో యుద్ధం వేళ ఇరాన్ (Iran) కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల తరలింపుకోసం ఇరాన్ తన గగనతలాన్ని తెరిచింది (Iran Opens Airspace Only For India).
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) ఎనిమిదో రోజుకు చేరింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఎక్కడినుంచి ఏ బాంబు దూసుకొస్తుందో తెలియక భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య పెను ఉద్రిక్తతలకు ఇది కారణమవుతున్నది. రెండు దేశాలు చెరో పక్షాన నిలుస్తుండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారిత
నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ లో యూఎస్ కాన్సులేట్ వద్ద వివిధ వామపక్ష పార్టీల నేతల ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఇరాన్ పై ఇజ్రాయిల్ యుద్ధ వైఖరిని ఖండిస్తూ వామపక్ష పార్టీల నేతలు ప్ల�
Israel-Iran War | ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఇక ఉనికిలో ఉండటానికి వీల్లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israel Katz) వ్యాఖ్యానించారు.
Donald Trump | ఇరాన్‌పై దాడికి అగ్రరాజ్యం అమెరికా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడికి ట్రంప్ ప్రైవేట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు (Operation Sindhu) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ.. భారత్‌కు గట్టిగానే తగులుతున్నది. వార్ కొనసాగితే దేశంలో చమురు సంక్షోభమే మరి.
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలంగాణ ప్రాంతంలోని మంచిర్యాల జిల్లావాసు లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి రాకెట్లు, లాంచర్లు దూ�
Israel-Iran | ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran) యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్